నేడు మూడు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

వాస్తవం ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేడు మూడు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లలో జరిగే ర్యాలీలలో మోడీ పాల్గొంటారు.