శ్రీవారి సేవలో లక్ష్మీపార్వతి

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు లక్ష్మీపార్వతి. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆ అవినీతి రాష్ట్రాన్ని కాపాడాలంటే జగన్ సీఎం కావాలన్నారు. అలాగే.. స్వామి వారిని కూడా జగన్‌నే వైఎస్ కావాలని కోరుకున్నా అని తెలిపారు లక్ష్మీ పార్వతి.