లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు

వాస్తవం ప్రతినిధి: లండన్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌వాసి నజీరుద్దీన్‌పై దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన నజీముద్దీన్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు.