నేడు చెన్నై తో ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌

వాస్తవం ప్రతినిధి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2019 సీజన్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇవాళ చెన్నై తో ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో ముంబై ఇండియన్స్‌ జట్టు తలపడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.