ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌-ఢిల్లి జట్ల మధ్య మ్యాచ్‌

వాస్తవం ప్రతినిధి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2019 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌-ఢిల్లి జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. జైపూర్‌ వేదికగా రాత్రి 8 గంటలకు రాజస్థాన్‌-ఢిల్లి జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.