నేడు సీఈసీని కలవనున్న కేఏ పాల్‌

వాస్తవం ప్రతినిధి: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ఈరోజు ఢిల్లి వెళ్లనున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీని కలవనున్నారు. సీఈసీతో భేటీ అనంతరం కేఏ పాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.