ఈరోజు పంజాబ్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్‌

వాస్తవం ప్రతినిధి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) -2019 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈరోజు పంజాబ్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ముంబై వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.