బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

వాస్తవం ప్రతినిధి: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.