అనంతపురం లో రూ.32 లక్షల నగదు స్వాధీనం

వాస్తవం ప్రతినిధి: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేని తీసుకెళ్తున్న రూ.32 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.