“ఆమెకు నాపై కోపం.. అందుకే నాపై పోటీ చేస్తోంది”.: మంత్రి చినరాజప్ప

వాస్తవం ప్రతినిధి: తోట వాణి తనపై కోపంతోనే పోటీ చేస్తోందని మంత్రి చినరాజప్ప అన్నారు. తోటవాణి పెద్దాపురం అభివృద్ధికి కృషి చేయదని ఆయన అన్నారు. కేవలం తనను ఓడించడానికే పోటీ చేస్తున్నానని తోట వాణి చెప్పడం బాధాకరమని చినరాజప్ప అన్నారు. టిడిపి హయాంలోనే పెద్దాపురం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.