మందిరం, మసీదు ఒక్క చోటే నిర్మించాలంటే టైంబాంబు మీద కూర్చున్నట్లే: శ్రీశ్రీ రవిశంకర్‌

వాస్తవం ప్రతినిధి: అయోధ్యలో మందిరం, మసీదు ఒక్క చోటే నిర్మించాలంటే టైంబాంబు మీద కూర్చున్నట్లేనని శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. ఆ టైంబాంబు ఏ క్షణంలోనైనా పేలవచ్చునని ఆయన చెప్పారు. అయోధ్య వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల కమిటీలో సభ్యుడైన శ్రీశ్రీ రవిశంకర్‌ దీనిపై స్పందిస్తూ ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని అన్నారు.