భారత్ లో స్థిరంగా ఉన్నఇంధన ధరలు

వాస్తవం ప్రతినిధి: భారత్ లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి ధరలలో ఎటువంటి మార్పూ లేదు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో లీటర్ పెట్రోలు నేటి ధర రూ.71.66లు కాగా డీజిల్ ధర రూ.66.92లు. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 76రూపాయలు రూ.72.76లుగా ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోలు ధర 75.80లుగా ఉండగా, డీజిల్ లీటర్ రూ.72.11లుగా ఉంది.