ఈనెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం

వాస్తవం ప్రతినిధి: ఈనెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం ఉదయం 10గం.లకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.