కాంగ్రెస్ అధిష్టానానికి రేణుకా చౌదరి ఝులక్

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధిష్టానానికి రేణుకా చౌదరి ఝులక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. ఇవాళ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటించారు.