ఢిల్లిలో ఈ రోజు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

వాస్తవం ప్రతినిధి: ఢిల్లిలో ఈ రోజు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు.