భారతదేశంలో 2019 ఎన్నికల షెడ్యూల్

వాస్తవం ప్రతినిధి: భారతదేశంలో 2019 ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది.

1ఉత్తరప్రదేశ్ & బీహార్ ఏప్రిల్ 10,17,24,30, మరియు మే 7,12

ఒడిశా ఏప్రిల్ 10,17

3 జార్ఖండ్  ఏప్రిల్ 10,17,24

4 ఛత్తీస్గడ్ ఏప్రిల్ 10,17,24

5మద్యప్రదేశ్ ఏప్రిల్ 10,17,24

6 హర్యానా ఏప్రిల్ 10

7జమ్మూకాశ్మీర్ ఏప్రిల్ 10,17,24,30, మరియు మే 7

8 కేరళ ఏప్రిల్ 10

9 మేఘాలయ్ ఏప్రిల్ 9

10 మిజోరాం ఏప్రిల్ 9

11 నాగాలాండ్ ఏప్రిల్ 9

12అరుణాచల్ ప్రదేశ్ ఏప్రిల్ 9

13 మణిపూర్ ఏప్రిల్ 9,17

14 అస్సాం ఏప్రిల్ 7,12,24

15త్రిపుర ఏప్రిల్ 7,10

16 పంజాబ్ ఏప్రిల్ 10

17సిక్కిం  ఏప్రిల్ 12

18 కర్ణాటక ఏప్రిల్ 17

19గోవా ఏప్రిల్ 17

20  పశ్చిమబెంగాల్ ఏప్రిల్ 17,24,30, మరియు మే 7,12

21 రాజస్థాన్ ఏప్రిల్ 17,24

22 తమిళనాడు ఏప్రిల్ 24

23 మహారాష్ట్రఏప్రిల్ 17,24

24 ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 30

25 తెలంగాణ ఏప్రిల్ 30

26గుజరాత్ ఏప్రిల్ 30

27 హిమాచల్ ప్రదేశ్మే 17

28 ఉత్తరాఖండ్ మే 17

భారతదేశం రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 10 తేదీ నాడు ఎన్నికలు జరుగును.