తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభ మైన సంక్రాంతి సంబరాలు

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగతో పట్టణాల్లోకూడా పల్లెటూరు వాతవరణం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటకు చేరడంతో ప్రతి ఇంటిలోని సందడి కనిపిస్తుంది.