ప్రజలు కోరుకుంటున్న మార్పును పవన్‌ కల్యాణ్‌ తెస్తారు : రష్మి

వాస్తవం సినిమా: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని అభిమానులతో ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ అభిమానులతో సరదాగా ట్విటర్‌ చాట్‌ చేశారు. ఈసందర్భంగా పవన్‌ గురించి ఓ అభిమాని అడిగి ప్రశ్నకు రష్మి ఈవిధంగా స్పందించారు. రాజకీయాల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పును సిని నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.