స‌డ‌న్‌గా గుండుతో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చిన హేమ

వాస్తవం సినిమా: చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న న‌టి హేమ స‌డ‌న్‌గా గుండుతో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. నిన్న‌టి వ‌ర‌కు చ‌క్క‌ని జుట్టుతో ఉన్న హేమ స‌డ‌న్‌గా గుండుతో ఉన్న వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో పెట్టడంతో షాక్ అవడం హేమ అభిమానుల వంతైంది . హేమ కుటుంబ సమేతంగా బుధ‌వారం తిరుప‌తి వెళ్లి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న‌ట్లు స‌మాచారం.