“అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు “

“అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు “

కళకళ లాడే మహిళ
కల కలను తొలుత కలవరపడినప్పటికీ
కమ్మని కావ్యం లో శ్రావ్యమైన మాటలు
కరిగిన మది కారణం తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి
కళ్ళు చెమర్చిన క్షణాలు, రణరంగం, రంగు రంగుల
కవ్వించిన లోకం ప్రతీ క్షణం వీర వనితలు ,సోదరిలు ,
కలిసిన తరుణం తరుణిల మయం , తరంగాల ఊయల్లో ఊగుతూ విశ్వాన్ని జయించే “మహరాణి మహిళ ”
మహిళ ఆశయం , సంకల్పం ఎల్లప్పుడూ ఓ మంచి మలుపు కు పయనం !!
హేళనలు అవలీల గా స్వీకరించే మహిళకు కావాలి
” కలకలం లేని కల కల ప్రపంచం ” !!
వ్రాసినది ..దివ్య చేవూరి , లిటిల్ ఎల్మ్ టెక్సాస్