రంగుల హోళీ

రంగు రంగుల హోళీ
రంగరిద్దాము మన రంగాలలో రంగులను
రంగుల హరివిల్లుల తో , ఇంద్రధనస్సు లోని ఏడు రంగులను
రంగరిస్తూ రంగుల రాట్నం లో తిరుగుతూ “వనం” లో కొచ్చిన శ్రీ కృష్ణుడితో కలిసి రంగులు పండుగ చేసుకుందాం !!
వ్రాసినది …దివ్య చేవూరి , లిటిల్ ఎల్మ్ టెక్సాస్