తెలుగుకి పని

పన్నీర్ చల్లండిరా ,
మర్యాద మర్యాద అనగానే బుడతడు చల్ల పెట్టెలో ఉన్న పన్నీర్ ను చల్లాడు…

మర్యాద పక్కన పెడితే గృహం లో మన భాష ఏదో మాటలు నేర్పిస్తే చాలుగా అంటే ….

కారం పోయిరా అంటే కళ్ళల్లో కారం కొట్టించుకున్నట్లే మరీ …

బొమ్మలేదు గానీ , విదేశాల్లో తెలుగు సన్నివేసాలు , హాస్యంలో నే వ్రాసుకున్న ఒక వ్యాసం !!!

సరదాగా తెలుగు కి పని ఇతరలుకి రాకూడదే హానీ !!

                                     వ్రాసినది.. దివ్య చేవూరి ,లిటిల్ ఎల్మ్ , టెక్సాస్